News
ఎర్రబుగ్గను వదులుకోను!
దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న కేంద్రప్రభుత్వం అధికారుల నుంచి రాష్ట్రపతి వరకు అందరి వాహనాలపై ఎర్ర, నీలి రంగు బుగ్గలను తొలగించాలని నిర్ణయించినా, దానిపై కొందరి నుంచి వ్యతిరేకత వస్తున్నది. కర్ణాటక మంత్రి ఒకరు వ్యతిరేకించగా, బీహార్‌లో ఉన్నతాధికారులు తమ వాహనాలపై నీలిరంగు బుగ్గను ఇంకా తొలగించలేదు. కర్ణాటక ఆహార పౌరసరఫరాల మంత్రి యూటీ ఖాదీర్ తన వాహనంపై ఉన్న ఎర్ర బుగ్గను తొలగించేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆజ్ఞాపిస్తే తీసివేస్తానని పేర్కొన్నారు
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








